MENU

Fun & Interesting

Sri Rama Pattabhishekam Sarga | శ్రీరామ పట్టాభిషేకం సర్గ I

ॐ Sreem श्रीं 20,303 lượt xem 10 months ago
Video Not Working? Fix It Now

ఉద్యోగ ప్రాప్తి కొరకు “శ్రీరామ పట్టాభిషేక పారాయణ “

ఉద్యోగం లేని వాళ్ళు
ఉద్యోగంలో ఆటంకాలు ఎదురౌతున్నవారు,
ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారు,
ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు, ఉద్యోగంలో గుర్తింపును కోరుకునేవారు,
తమస్ధాయికి తగిన ఉద్యోగం లభించాలని కోరుకునేవారు శ్రీరామ పట్టాభిషేకం ప్రతిరోజు ఉదయాన్నే 21 సార్లు పఠించాలి.

Comment