శ్రీ రమణ లీల
రమణ లీల అను ఈ పుస్తకము భగవానుని సమక్షంలో వ్రాయబడి ఆయనచే సరిదిద్దబడిన వారి కాలము నందే ముద్రింప బడిన గొప్ప గ్రంథము. దీనిని రచించిన రచయిత కృష్ణ బిక్షు గారు. పుణ్యాత్ములు. ఈ గ్రంథము సాధకులకు భక్తి విశ్వాసాలు పెంపొందించు తుంది అనుటలో సందేహం లేదు. ప్రతి ఒక్కరూ వినవలసిన శ్రవణ సంపుటి. 🌺🌸🙏
Chapters
00:00:00 మానుషలీలా ఖండము
00:25:40 శక్తిలీలా ఖండము
01:08:29 యోగలీలా ఖండము
02:11:02 అచలలీలా ఖండము
05:23:54 ఆశ్రమలీలా ఖండము
07:43:30 నిర్యాణలీలా ఖండము
09:04:48 అమృతలీలా ఖండము
10:08:26 అనుబంధము