శ్రీ సూర్య భగవానునికి అత్యంత ప్రీతికరమైన అర్గ్యప్రదాన శ్లోకం,నమస్కార మంత్రం,సూర్యస్తుతి |suryastuthi
ఇలాంటి మంచి శ్లోకములు, మంత్రములు మళ్ళి మళ్ళీ
కనిపించవు. కనిపించిన వెంటనే భక్తితో వినేయడమే ఉత్తమం
శ్రీ సూర్య భగవానునికి అర్గ్యమిచ్చునప్పుడు పఠించవలిచిన ప్రదాన శ్లోకం,
శ్లోకం యొక్క తాత్పర్యము : ఆదిదేవ! భాస్కర! దివాకర! ప్రభాకర!
నీకు వందనము. నీ భక్తుడనగు నన్ను క్షమింపుము.
తాత్పర్యము : వేయి కిరణములు కలవాడా !
వెలుగుల కుప్పా! విశ్వప్రభూ! ఓ సూర్యదేవా!
ఇటు వచ్చి నేనిచ్చు అర్ఘ్యమును గైకొని నన్ను దయతో చూడుము.
నీ కిదే నానమస్కారము
Singer : Shiva Kumar
Sangitam : sontosh
#devotionalsongs #telugubhaktisongs #astakam #kavacha #stotram #mantra #slokas #stuthi #mostpowerful #suryastuthi #suryastakam #suryaargyaslokam #suryanamaskar