హలో ఫ్రెండ్స్,
ఈరోజు టేస్టీ హెల్తీ మునగాకు పకోడీ ఎలా చెయ్యాలో చుద్దం మునగాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది దానితో ఓక టేస్టీ స్నాక్ ఐటెమ్ చేస్తే పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారు మీ ఇంటికి వచ్చే గెస్ట్‌లకు ఇది సర్వ్ చెయ్యండి సూపర్...!!! అనకపోతే చూడండీ నాడి గ్యారంటీ.!!
#moringaleaves
#pakoda
#healthyfood
#ytvideo
#snacks
#pakora
#munagakufry
#eveningsnacks