sr naidu tv అలుపెరుగని బాటసారి /Aluperagani Batasari/రచన,గానం:కవి శ్రీ డి.తిరుపాలు గారు/వాయిద్యం: లోకు-శివ కాంబో
🌺🌺🌺🌺👉👉👉👉👉👉👉👉🌺🌺🌺🌺
రాగం : శివరంజని
తాళం: ఆది తాళం
Original recording song (full hd video song)
👉👉👉👉👉👉 కొత్త పాట 👉👉👉👉👉👉👉
--------------
సాకి: బాటసారి ఓ బాటసారి ఎన్నాలి ఒంటరి యాత్ర
ముగింపు ఉన్నది నీ యాత్రకు - 2
పల్లవి: అలుపెరుగని బాటసారి ఆగి చూడు ఒక్కసారి
ఎంత దూరం నీ ప్రయాణం
ముగింపు లేదా నీ యాత్రకు
చర: నా అన్న వారు లేక నీ వెంట ఎవరు రాక
అలసి సొలసి సాగేవు నీ గమ్యం తెలియక
కంటి పైన కునుకు లేక వేసారిన మనిషివై
సాగించేవు నడక కనిపించని లోకాలకు. /అలుపెర/
చర: చిక్కిపోయిన శరీరం అరిగిపోయిన ఎముకలు
చల్లబడిన నీ రుధిరం సహకరించని దేహం
కర్ర చేత బూని గజగజ వణుకుచూ జీవా .....
అడుగు తీస్తూ అడుగు వేస్తూ నడిచేవు ఎడారిని
// అలుపెరుగని //
చర: ధర్మమే నీ దీక్ష మర్మం యెరిగిన వారికి
కుల్లిన ఈ సంఘాన్ని చూడలేక సాగేవు
ఒంటరి వాడను నేనిక ఇంటికి రానని తెలిసి
సాగిపోతున్నావు కనిపించని లోకాలకు
ఓ రామాదూత నీకు శ్రీ రామ రక్ష //అలుపెరుగని//
____________________________________________
**********************************************
🌺🌺 please subscribe my channel 🌺🌺
#telugu bajana potilu
#hindhu god's devotional songs
#social fantasy bajana songs
#bajana bajana songs