#Rythunestham #Terracegarden #Roofgarden
కాంక్రీట్ జంగిల్ లా మారిన నగరాల్లో ప్రకృతితో అనుసంధానమయ్యేందుకు చక్కని అవకాశం మిద్దెతోటలేనని హైదరాబాద్ కు చెందిన మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి తెలిపారు. హైదరాబాద్ రైతునేస్తం కార్యాలయ ఆవరణలో ఆగస్టు 4న జరిగిన టెర్రస్ గార్డెనింగ్, బాల్కనీ గార్డెనింగ్, కిచెన్ గార్డెనింగ్ లో సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, ఆకు కూరలు, పూలు, పండ్ల పెంపకంపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... మిద్దెతోటల ఏర్పాటు, సాగు పద్ధతులు తదితర అంశాలు వివరించారు.
Rythunestham agriculture news
terrace garden
roof garden
organic gardens
midde thota
tummeti raghotham reddy
terrace gardening tips
terrace garden awarenenss
hyderabad terrace gardens
terrace garden channel
terrace garden videos
roof gardening model
how to start terrace farming