హిందూఇజం అనేది మతమా, తత్వశాస్త్రమా, సంస్కృతా, నాగరికతా లేదా జీవన విధానమా? ఈ వీడియోలో, సద్గురు “హిందూఇజం” గురించిన వివిధ అపోహలను తొలగిస్తూ సనాతన ధర్మానికి సంబంధించిన అసలైన అర్ధాన్ని ఇంకా సారాంశాన్ని వివరిస్తున్నారు.
*******************************************************************************
English Video: https://youtu.be/vt_q35XuCL8
#hinduism #sanatandharma #religion #india #sadhgurutelugu #spirituality
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
http://telugu.sadhguru.org
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
https://www.facebook.com/SadhguruTelugu
అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా
https://www.instagram.com/p/CiWyiWdufDh/?igshid=YmMyMTA2M2Y=
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
http://onelink.to/sadhguru__app
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.