MENU

Fun & Interesting

మహామంత్రి తిమ్మరుసు వంశస్థులతో ముఖా ముఖి | Thimmarusu'House Inside View | Untold stories | Episode 3

Pradeep cholasamudram 109,811 2 months ago
Video Not Working? Fix It Now

మహామంత్రి వంశస్థులతో ముఖా ముఖి ఎపిసోడ్-3 Finally we are showing you inside the historic house of Thimmarus generations, the legendary prime mister of Sri Krishnadevaraya! in this Episode, we explore the inner parts of their house, revealing fascinating details about the architecture, legacy and life of this great family. Don't miss the glimpse into history! Watch Mahamanthri Thimmarusu House tour previous episodes here Episode 1 : https://www.youtube.com/watch?v=J_Cl3g1t48I&t=11s Episode 2 : https://www.youtube.com/watch?v=Y4K3hj1FcqQ&t=6s యాదవ రాజుల కళా నైపుణ్యం : https://www.youtube.com/watch?v=_8H1Gszr_Rs #thimmarusu #krishnadevaraya #thimmarushometour #Episode3 #teluguwalker #traveldude #Teluguhistory . . . . . మీ అందరి అద్భుతమైన స్పందనకు మరియు మద్దతుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు! ప్రతి వీడియోకి మీరు అందిస్తున్న ప్రేమ, కామెంట్లు, షేర్లు మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది. ఈ ప్రయాణంలో మీ అండతో ఇంకా మరిన్ని చారిత్రక విశేషాలను, అనుభవాలను మీ ముందుకు తీసుకురావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్‌ ద్వారా తెలియజేయండి. మీ ప్రేమ, మద్దతు ఎప్పుడూ ఇలానే ఉండాలని ఆశిస్తున్నాము!” . . . ఈ కొత్త ప్రయాణంలో మీ కోసం నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. త్వరలోనే మేము మీకు ఇంకా మెరుగైన స్థాయిలో వీడియోలను అందించేందుకు కృషి చేస్తున్నాం. మీ సహనానికి, మద్దతుకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు! మిమ్మల్ని మరింత ఉత్తమమైన కంటెంట్‌తో త్వరలో కలుసుకోబోతున్నాం.” Subscribe for more such historic insights! మీ ప్రదీప్ చోళసముద్రం

Comment