MENU

Fun & Interesting

"దేశ ద్రోహుల" ముచ్చట || Thulasi Chandu with @KranthiVlogger

Thulasi Chandu 208,690 2 years ago
Video Not Working? Fix It Now

KuKuFM Download Link: https://kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7 50% discount for 1st 250 Users Coupon code: THULASI50 KukuFM Feedback form👇 http://lnkiy.in/KuKu-FM-feedback-telugu Video Description: Kranthi Vlogger తన సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి వదులుకొని యూ ట్యూబ్ కంటెంట్ క్రియేటర్ గా చాలా రకాల వీడియోలు చేస్తుంటారు. ఆకర్షణీయంగా జనరంజకంగా కంటెంట్ క్రియేట్ చేస్తూ వెళ్లిపోకుండా తన కంటెంట్ కు సామాజిక బాధ్యత జోడిస్తూ చాలా వీడియోలు చేశారు. ప్రభుత్వాలను ప్రశ్నించడం, స్కామ్స్ బయటపెట్టడం.. నిర్భయంగా నిజాలు చెప్పే స్వభావం ప్రతి వీడియోలోనూ కనిపిస్తుంది. క్రాంతి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి సారీ విపరీతంగా ట్రోల్స్ ఫేస్ చేశారు. అయినా ఈ ప్రయాణం ఆగదని ప్రకటిస్తుంటారు. క్రాంతి డైనమిక్ జర్నీతో పాటు ట్రోల్స్ ఏ స్థాయిలో ఉంటాయో తెలుసుకోవడానికి ఈ వీడియో ఒక రెఫరెన్స్ పాయింట్ ! 📌 ఫ్రెండ్స్ మన ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీ సభ్యత్వం నాకు మరింత క్వాలిటీ కంటెంట్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. కింది లింక్ క్లిక్ చేసి సభ్యులుగా చేరవచ్చు. 👇 https://www.youtube.com/channel/UCZN6X0ldwi-2W4TV-ab5M_g/join 🚶 Follow Me 🚶 YouTube: https://www.youtube.com/@ThulasiChandu Instagram : https://www.instagram.com/thulasichandu_journalist Facebook: https://www.facebook.com/J4Journalist​ (Thulasi Chandu ) Twitter: https://twitter.com/thulasichandu1 (@thulasichandu1) 🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟 📺 Watch my videos: మతం వస్తోంది మిత్రమా మేలుకో ! https://www.youtube.com/channel/UCZN6X0ldwi-2W4TV-ab5M_g

Comment