#raitunestham #Prasad #gardeningtips #organicterracegarden
ఖమ్మంలో నివాసం ఉంటోన్న ప్రసాద్, సునీత గార్ల కుటుంబం ... మిద్దెతోట సాగు చేస్తున్నారు. వైజాగ్ లో ఉన్నప్పుడు ఇంటి పంటల తోట ప్రారంభించారు. వృత్తి రీత్యా ఖమ్మం కి రావడంతో మిద్దెతోటను కూడా తీసుకొచ్చారు. ఆ విశేషాలను ఇలా వివరించారు.
----------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - https://youtu.be/zhtZPAWeIk8
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham...
☛ Follow us on - https://twitter.com/rythunestham