#raitunestham #naturalfarming #paddy #desiseeds
ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిస్రగూడెం గ్రామానికి చెందిన త్రినాధ్ శ్రీనివాస్ వృత్తి రిత్యా సాఫ్ట్ వేర్ ఇంజినీర్. చేతినిండా ఆదాయం ఉన్నా.. వ్యవసాయంపై ఇష్టంతో ఆయన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. తమకున్న భూమిలో దేశీయ వరి రకాలు సహా పలు రకాల పంటలు పండిస్తున్నారు. ఔషద వరి సాగులో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ రైతు తన అనుభవాలను ఇలా వివరించారు.
మరింత సమాచారం కోసం రైతు త్రినాధ్ శ్రీనివాస్... గారిని 98481 53660 లో సంప్రదించగలరు .
----------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - https://youtu.be/kDO_h89nUqw
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham...
☛ Follow us on - https://twitter.com/rythunestham