MENU

Fun & Interesting

పాతికేళ్ల కింద అదృశ్యం..! ప్రయాగ్‌రాజ్‌లో అఘోరీగా ప్రత్యక్షం - TV9

TV9 Telugu Digital 65,170 1 month ago
Video Not Working? Fix It Now

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా వైభవంగా సాగుతోంది. దేశవిదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. కోట్లాదిమంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. త్రివేణి సంగమంలో జరుగుతున్న మహా కుంభమేళా ఓ అరుదైన ఘటనకు వేదికైంది. దాదాపు 27 ఏళ్ల కిందట తప్పిపోయిన వ్యక్తిని కుటుంబం తిరిగి కలుసుకుంది. చనిపోయి ఉంటాడని భావించిన జార్ఖండ్‌కు చెందిన కుటుంబానికి సదరు వ్యక్తి సాధువుగా మారి కనిపించాడు. ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N ► Follow us on X : https://twitter.com/Tv9Telugu ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu #prayagraj #kumbhmela #tv9d Credits : #sammaiah / Producer #tv9d

Comment