Ultra High Density Mango Farming | ఎకరాకు 500 మామిడి మొక్కల హై డేన్సిటీ సాగు | Shiva Agri Clinic
#Highdensitymango #mangofarming #highdensityfarming #mangocultivation
మామిడి సాగులో అధిక సాంద్రత పద్ధతితో అధిక దిగుబడి అధిక లాభాలు ఉంటాయి అని ఆదర్శం మహిళల రైతు రమాదేవి గారు 2.5 ఎకరాల్లో ఎదుట్ల గ్రా, గోపాల్ పేట మం, వనపర్తి జిల్లాలో హై డేన్సిటీ మామిడి సాగు అనుభవాలు తెలిపారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ వ్యవసాయం చేస్తున్న అని సాటి రైతులకు అనేక రకాల సూచనలు వివరించారు.
మహిళ రైతు సెల్ : 7674843685
Title : Ultra High Density Mango Farming | ఎకరాకు 500 మామిడి మొక్కల హై డేన్సిటీ సాగు | Shiva Agri Clinic