MENU

Fun & Interesting

Unnodike anni Peduthunnavayya | Ayyappa Song 2023 | Gangaputra Narsingh rao | Sri dharmasashtamusic

SRI DHARMASASTA MUSIC 735,550 1 year ago
Video Not Working? Fix It Now

Unnodike anni Peduthunnavayya | Ayyappa Song 2023 | Gangaputra Narsingh rao | Sri dharmasashtamusic Song details : Lyric Writer - SRIKANTH [ 7032357587 ] Singer - GANGAPUTRA NARSINGH RAO Producers - K . PRAVEEN KUMAR , A . PRASAD YADAV Recording - AMULYA STUDIO'S keyboard - NAVEEN SAMBARI Music - GAJWEL VEN Editing - SUNNY పల్లవి :- ఉన్నోడికి అన్ని పెడుతున్నావ్ అయ్య లేనోడికే ఎండ పెడుతున్నావ్ అయ్యా దోచుకునోడే దొర ఇడా నయ్య కష్టపడొడికే కడుపేడున్నయ్య అను పల్లివి :- ఎవరు లెన్ని అన్నదాను రతమార్చమంటున్నాను అమ్మా అయ్యా ప్రేమకు నేను దూరమై ఉంటున్నాను దుక్కమే వస్తున్నా నిన్నే నమ్మిన భక్తుడనయ్యా ఫండోఫలము పెట్టి నీకు నేను పూజ చేసుకుంటయ్యా నెత్తి మీద నీడ లేక తిరుగుతావున్న... దొరికిన ఎంగిలి మెతుకులు తింటూ బతుకుతున్నా పల్లవి :- ఉన్నోడికే అన్ని పెడుతున్నావ్ అయ్యా లేనోడికే ఎండ పెడుతున్నావ్ అయ్య దోచుకున్నోడే దొర ఈడనయ్యా కష్టపడ్డోడికి కడుపు ఎండునయ్య ,....,...…..,....,...…..,....,...…..,....,...…..,....,...…..,....,...….. చరణం 1:- ఆకలి అయినప్పుడు దొరకని తిండి అలసిపోయినప్పుడు దొరకని నిద్దర దుఃఖంలో ఉన్నప్పుడు రాణి బంధువు ఎందుకయ్యావు మణికంఠ దేవా..... - గుండెలోనిండా బాధలు ఉన్న ధైర్యం చెప్పేవాడే కరువయ్యాడే పాపిష్టి లోకంలో బతుకుతూ ఉన్న దరికి వచ్చిన బాదిన వయ్యా..... అను పల్లవి :- బంధాలు కానోళ్లు కూడా కుట్ర గట్టి ముంచిండ్రు నేడు బాధావస్థనే సామి నాకు ఎవరేదో తెలిసింది నేడు ఏడుపే వస్తున్నా ఉదాచా నాకెవరూ లేరు పూట గడవటానికి చెట్టు పుట్ట వెతుకుతున్న నెత్తి మీద నీడ లేక తిరుగుతూ ఉన్నా... నెత్తి మీద నీడ లేక తిరుగుతూ ఉన్న..దొరికిన ఎంగిలి మెతుకులు తింటూ బతుకుతున్నా పల్లవి :- ఉన్నోడికే అన్నీ పెడుతున్నావు అయ్యా లేనోడికే ఎండ పెడుతున్నావయ్య దోచుకున్నోడే దొర ఈడనయ్యా కష్టపడ్డోడికి కడుపెండున్నయ్య ..................................... చరణం 2:- ఉన్నోడికి కష్టం వచ్చినప్పుడు సామీ ఏమి గానూడే సుట్ట మాయను స్వామి లేనోడికి కష్టం వస్తే చాలు సామి అయిన వాళ్లు కూడా దూరమైతున్నారే - పైసనుంటేనే విలువనిస్తుడ్రె పైసా లేకుంటేనే విలువ తీస్తుండ్రి ఉన్నోడు బంగారు మిద్దనుంటుండే లేనోడు సెట్టు నీడ నుంటుడే అను పల్లవి :-నేను అన్న గర్వం తోటి మనిషి బతికి సస్తుండు సూడే పుట్టుడే కష్టాలకడిలో పుట్టితిని అయ్యప్ప స్వామీ ముష్టోడివంటూ నన్ను అందరూ దూరం పెడుతున్నారే... ఎవరికి చెప్పగలను నా బాధ తెలవదా అయ్యప్ప నీకె నెత్తి మీద నీడ లేక తిరుగుతూ ఉన్న దొరికిన ఎంగిలి మెతుకులు తింటూ బతుకుతున్నా పల్లవి - ఉన్నోడికే అన్ని పెడుతున్నావయ్య లేనోడికే ఎండ పెడుతున్నావ్ అయ్యా చరణం 3:- మాల వేద్దామని నేనా అనుకున్నా గురుస్వామి చేతనమాలేసుకున్న పైసా గవ్వలేని గరీబునయ్య ఎట్లుతునో స్వామి నీ కొండకు నీకు అటుకుల బెల్లం మూటగట్టుకొని ముద్ర టెంకాయలు నెయ్యి నింపుకొని కాలినడకన వస్తు కరిమల ఎక్కి బాధ చెప్ప దరికి చేరానే అను పల్లవి :-మెట్ల పై పాదమే మోపగ కంటిలో కన్నీరు కారే నిన్ను చూడంగానే స్వామి నడిచొచ్చిన బాధనే పాయే నిన్ను చూస్తుంటే గర్భగుడిలో జ్యోతి కావాలని అభిషేకం నేయి లాగా నిన్నంటే ఉండాలాయ్య అనుపల్లవి :- నెత్తి మీద నీడ లేక తిరుగుతూ ఉన్న..దొరికిన ఎంగిలి మెతుకులు తింటూ బతుకుతున్నా పల్లవి - ఉన్నోడికే అన్ని పెడుతున్నావు అయ్యా లేనోడికే ఎండబెడుతున్నావయ్యా #unnodulenodu #UnnodikeannaiPeduthunnavayya #2023ayyappasongs #gangaputranarsinghraoayyappasongs #sridarmasasthamusic #ayyappadevotionalsongs2023 #ayyappasongs2023 #ayyappapatalu #ayyappabhaktisongs #latestayyappadevotionalsongs #ayyappapadayatrasongs2023 #ayyappapadayatrasongs #ayyappasongstelugu #ayyappapadipooja #sridharmasasta #ayyappaswamysongs #2023Newayyappasongs #gangaputranarsinghraoayyappasongs #ayyappadevotional #ayyappadevotionalsongs

Comment