అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి. మా husband పేరు శ్రీనివాస్. మాకు ఒక baby girl ఉంది. తన పేరు లాశ్రీత. మా పాప diabetic మరియు మా husband కి Cancer ఉన్నది. వారి ఇద్దరి daily life, food మరియు diet కి సంబదించిన VLOGS చేస్తుంటాను....
దయచేసి మా Videos ని చూసిన ప్రతీ ఒక్కరు మా ఈ ఛానల్ నీ subscribe చేసుకొని మమ్మల్నీ ఆదరిస్తూ మాకు మరింత energy నీ ఇస్తారని ఆశిస్తూ....
ఇట్లు
మీ Sridevi....