హాయ్ అండీ,
నా పేరు ఫణి, నేను ఈ ఛానల్ స్టార్ట్ చెయ్యటానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎంతో మంది మహిళలు ఇంట్లో నుండి బయటికి వెళ్లి టైలరింగ్ (Tailoring) నేర్చుకోవాలి అంటే కుదరకపోవచ్చు. ఇంట్లో కొందరికి వాళ్ళ పిల్లలతో టైం సరిపోకపోవచ్చు. అలా ఎంతో మంది నేర్చుకోవాలి అని ఉన్నా వాళ్ళకి అవకాశం లేక ఆగిపోయిన వారికి, మన కళాంజలి టైలరింగ్ ఛానెల్లో చూసి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి స్టిచ్చింగ్ (Stitching Classes) నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతో ఛానల్ స్టార్ట్ చేశాను. బేసిక్స్ నుండి ప్రతి క్లాస్ మన తెలుగు భాషలో అందరికి అర్ధం అయ్యేవిధంగా వీడియోస్ రూపంలో చేసి చూపిస్తాను. అలానే కొత్త కొత్త ఫ్యాషన్స్ , మోడల్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్ లో చూడవచ్చు.
మా వద్ద రెడీమేడ్ బ్లౌజ్ ప్యాట్రన్స్ డ్రెస్ ప్యాట్రన్స్ అందుబాటులో ఉంటాయి మీకు ఏ సైజు కావాలన్నా ఆ సైజు దొరుకుతున్నాయి.
త్రీ డాట్స్ బ్లౌజ్
ప్రిన్సెస్ కట్ బ్లౌజ్
బోట్ నెక్ బ్లౌజ్
కాలర్ నెక్ బ్లౌజ్
పంజాబీ డ్రెస్
కాలర్ నెక్ డ్రెస్
బోట్ నెక్ డ్రెస్
లాంగ్ ఫ్రాక్
Whatsapp Number:- 9553055528.(whatsapp calls are not accepted).