Hi ! everyone. This channel's main aim is to give the best knowledge of Science (Physical science & Biological science) and other subjects for competitive examinations i.e TET/DSC/ NMMS and other examinations. And provide chapter wise explanation from 4 to 10 classes new syllabus.
Plz support and encourage my channel.
అందరికి నమస్కారం. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.... TET/DSC/NMMS మరియు ఇతర పోటీ పరీక్షలకు prepare అయ్యే వారికోసం , మరియు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల కోసం 4 నుండి 10 వ తరగతి వరకు ఉన్న సైన్స్ , సోషియల్ మరియు ఇతర subjects నుండి multiple choice questiins ను పాఠ్యంశాల వారీగా సమాదానాలతో సహా వివరించడం జరుగుతుంది. అలాగే పాఠ్యంశాలను వివరించడం జరుగుతుంది.
ఇందుకు మా ఛానల్ ను మీ సపోర్టుతో ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాము.