MENU

Fun & Interesting

TARGET TV

TARGET TV

ఈ ఉరుకులూ పరుగుల జీవితం సాఫీగా సాగాలంటే ఎన్నో అంశాల పట్ల అవగాహన అవసరం.
అన్ని అంశాల్లో ఎవరూ నిష్ణాతులు కారు.
కానీ నిత్యజీవితం లో ఎన్నో అంశాలు జీవన విధానాన్ని తద్వారా జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
* నాకు ముఖ్యమనిపించిన అంశాలు కొన్ని ...మీ సూచనల నుండి కొన్ని అంశాల్ని ఒక టార్గెట్ గా స్వీకరించి, ఒక జర్నలిస్ట్ కోణం లో పరిశీలించి నేను తెలుసుకొని మీకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి ఈ టార్గెట్ టీవీ ద్వారా ప్రయత్నిస్తాను.
* అంశం గ్రామస్థాయి లక్ష్యం నుండి అంతర్జాతీయ స్థాయి వరకు, అగ్గిపుల్ల నుండి విమానం వరకూ కూడా ఉండొచ్చు.
* ఈ ప్రయాణంలో మీ లైక్స్, కామెంట్స్ మరియు సబ్స్క్రిప్షన్స్ గీటురాళ్ళుగా స్వీకరిస్తాను. మీ బంధుమిత్రులందరికీ ఈ ఛానల్ షేర్ చేసి నన్ను ప్రోత్సహించవల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.
SAILAWS కిచెన్ ఛానల్ కి మరియు ఫుడ్ ఎక్ష్ప్రెస్స్ ఛానల్ కి మీరందించిన అద్వితీయమైన అభిమానం ఆదరణ నన్ను ఇటు వైపు నడిచేలా చేశాయి, అందుకు మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇట్లు- శైలజ.
Asksailaw@gmail.com