ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి పరీక్షలు రాసేవారి కోసం స్టడీ మెటీరియల్, ప్రముఖ వ్యక్తుల ఇంటర్వ్యూలు, చారిత్రాత్మక ప్రదేశాల విజిటింగ్, లేటెస్ట్ న్యూస్,జానపద కళాకారుల పరిచయం, రైతులకు సంబంధించిన విలువైన సూచనలు ఈ చానల్ ద్వారా ప్రజలకు తెలియజేయాలని నా ఆకాంక్ష.