RANGULA VEDIKA రంగుల వేదిక
RANGULA VEDIKA
తెర మీద రాజాతి రాజులం తెర వెనుక గమ్యము ఎరుగని బాటసారులం చిందు యక్షగాన కళాకారులం ఈ ప్రపంచములో అంతరించిపోతున్న చిందు యక్షగాన కళారూపాలు ముందు తరాలవారికి అందించడానికి వెతికి వెలికి తీసి ప్రపంచానికి చాటిచెప్పాలని ఈ రంగుల వేదిక యూట్యూబ్ ఛానల్ ను రూపొందించాము మనం కళలను బ్రతికించుకుందాం కళలను కాపాడుకుందాం నిరుపేదకళాకారులకు అందినంత ఆర్థిక సహాయం చేద్దాం ఇలాంటి మరిన్ని విడియోలకొరకు మన రంగుల వేదిక యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చెయ్యండి