గోదావరి అంటే ఏదో ఒక తెలియని అనుభూతి. గోదావరి జిల్లాల్లో జీవనం ఒక వైవిధ్యంగా ఉంటుంది. ఇక్కడ యాస,గోస తమాషాగా ఉంటుంది. గోదావరి జిల్లాల జలాల్లో ఏదో మాయ దాగి ఉంది. గ్రామాల్లో ఉన్న వైవిద్యం, చరిత్ర, అక్కడ మనుషుల మనోభావాలు తెలియజేయడం ఈ చానల్ ఉద్దేశ్యం. అంతే కాదు నేను తిరిగిన ప్రదేశాలు, కొత్త ప్రాంతాలు, వివిధ రుచులు, సంప్రదాయాలు, ట్రావెల్ వ్లాగ్స్ నా చానల్ లో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మీ సహాయ సహకారాలు, ఆశీర్వాదాలు అందజేయాలని వినమ్రగా కోరుకుంటున్నాను.