Sullurpeta Christian Meeting
క్రైస్తవులముగా మా పిలుపు మరియు గురి ఇది:
1.దేవుని కుమారుడైన యేసుతో సారూప్యము గలవారవుట.(రోమీయులకు 8:29).
2.మన వ్యక్తిగత జీవితంలో ఆయన(యేసు) పవిత్రుడై యున్నట్టుగా మనలను పవిత్రునిగా చేసుకోవడం. (1 యోహాను 3:3)
3.స్థానిక సంఘము(Local Church)లో పూర్తిగా పనిచేసే సభ్యులుగా మారడం ద్వారా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుట(ఎఫెసీయులకు 4 :11 - 16).
ఆరాధనా సమయం:
ప్రతి ఆదివారం 10:30 AM TO 12:30 PM.
అడ్రస్:
మొదటి అంతస్థు,
కె ఆర్ పాలెం క్వార్టర్స్ ఎదురుగా,
మసీద్ పక్క రోడ్డు ,
శ్రీహరికోట రోడ్డు,
సూళ్ళూరుపేట.
తిరుపతి జిల్లా.
మరన్ని వివరములకై సంప్రదించవలసిన
ఫోన్ నెంబర్స్ :
+91 8500124578
+91 9502098415