Hi అందరికీ నమస్కారం ,
నా పేరు సురేఖ మా అయన పేరు భరత్ కుమార్ మాది చిన్నపాటి మధ్యతరగతి కుటుంబం మాకు ఇద్దరు పిల్లలు పాప పేరు కావ్య శ్రీ , బాబు పేరు వేదాంత్ 👨👩👧👧 నెన్ను ప్రతిరోజు మా ఇంటిలో చేసుకునే వంటలు తో పాటుగా VLOGS కూడ చేస్తుంటాను దయచేసి మా channel ను SUBSCRIBE చేసుకోని మా youtube ఛానల్ ను ఆదరిస్తారని కోరుచున్నాము
Please support us subscribe to our channel 🙏