Telangana Veterinary & Animal Husbandry Dept
🐂 🐃 🐄 🐮 🐏 🐑 🐐 🐖 🐗 🐷 🦄 🐴 🐎 🐕 🐶 🐈 🐩 🐕🦺 🐈 🐱 🐇 🐰 🐪 🐫 🐓 🦃 🕊 🐔 🐣 🐤 🐥 🦢 🦩 🦜 🦚🐦.....ప్రచార మరియు విస్తరణ విభాగం, తెలంగాణ రాష్ట్ర పశువైద్య మరియు పశుసంవర్ధకశాఖ వారు వివిధ పశు జాతుల పోషణ, సంరక్షణ పద్దతులను తెలియజేయుటకు ఈ యూట్యూబ్ ఛానల్ TGVAH ను దూరదర్శన్ యాదగిరి మరియు టి -సాట్ చానెల్స్ సౌజన్యంతో మీ ముందుకు తీసుకొని రావడం జరిగినది.
మీరు అందరు ఈ ఛానల్ సబ్ స్క్రైబ్ చేయడంతో పాటు మీ గ్రామంలోని అందరితో ఈ ఛానల్ సబ్ స్క్రైబ్ చేయించవలసినదిగా కోరనైనది.
మీరు అందరు ఈ వీడియోలను చూసి శాస్త్రీయ పద్దతులలో వైద్యం, పోషణ, సంరక్షణ చేసుకొని అధిక లాభాలను పొందాలని కోరుకుంటున్నాము.