MENU

Fun & Interesting

EV Telugu

EV Telugu

EV Telugu - Your #1 Destination for Electric Vehicle Updates in Telugu

We bring you EV reviews, the latest EV news, startup success stories, test rides, solar technology reviews, and more.

ఈ రోజుల్లో వాతావరణ కాలుష్యం అనేది మన ముందున్న అతి పెద్ద సవాలుగా మారింది. మనం అభివృద్ధి చెందుతున్నామని అనుకుంటున్నా, ప్రకృతిపై పెరుగుతున్న ప్రభావం గురించి ఆలోచించకపోవడం ప్రమాదకరం. అభివృద్ధి అవసరమే కానీ, అది స్వచ్ఛంగా ఉండాలి, మన మరియు మన తరువాతి తరాలకు ఒక శాపంగా మారకూడదు.

కాలుష్యానికి ప్రధాన కారణం మన వాహనాల నుండి వెలువడే హానికర వ్యర్థాలు. విద్యుత్ వాహనాలను వినియోగించడం ద్వారా ఈ సమస్యకు కొంతవరకు పరిష్కారం కనుగొనవచ్చు.

మన లక్ష్యం:
ఈ ఛానల్ ద్వారా విద్యుత్ వాహనాలపై అవగాహన కల్పించడమే కాకుండా, భారతదేశంలో రాబోయే EV టెక్నాలజీ మరియు పరిణామాలను అందరికీ చేరవేయడమే.

మా నమ్మకం:
"పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపు చేయటం మన బాధ్యత మాత్రమే కాదు, అత్యవసరం కూడా!"
"Go Green! Go Electric!"

మన తోడుగా ఉండండి, సుసంపన్నమైన భవిష్యత్తు కోసం తొలి అడుగులు వేసి, EV విప్లవానికి తోడ్పడండి!

Whatsapp / Ph - 9010368463