Al-Quran and Islamic Studies in Telugu
اَلسَّلَامُ عَلَيْكُمْ وَرَحْمَةُ ٱللَّهِ وَبَرَكاتُهُ
అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహూ.
ASSALAMU ALAIKUM WA RAHAMTHULLAHI WA BARAKATHUHU.
వేగవంతంగా పరుగెడుతున్న ఈ ఆధునిక యుగంలో సమాజానికి జీవిత పరమార్ధాన్ని, జీవిత లక్ష్యాన్ని అన్ని కోణాలలో అర్ధమ్మ్యే విధంగా Al-Quran and Islamic Studies in Telugu Channel ద్వారా చెప్పే ఒక చిన్న ప్రయత్నం.
ఈ ప్రయత్నాన్ని అందరి సృష్టి కర్త విజయవంతం చేయాలని కోరుతూ
మీ
ఓ దైవ విధేయుడు
Al-Quran and Islamic Studies in Telugu