MENU

Fun & Interesting

శ్రీ కళా నిలయం

శ్రీ కళా నిలయం

హాయ్!మిత్రులారా! మన తెలుగు వారికే స్వంతమైన మన పద్య నాటకాలు అందరు చూడాలనే ఉద్దేశ్యం తో "శ్రీ కళా నిలయం" అనే ఈ channel పెట్టటం జరిగింది. అనేక ప్రాంతాలలో జరిగే కార్యక్రమాలను స్వంత ఖర్చులతో shoot చేసి మీకు అందించడం జరుగుతుంది. కనుక మీరందరు వీక్షించి మాకు ఆనందం కలుగచేయండి. చాలు. Advertisement వచ్చేటప్పుడు skip చేయకుండా కొంచెం rest తీసుకొని మరల చూడండి.
నచ్చితే subscribe చేయండి,share చేయండి.
మీ సలహాలు,సూచనలకు comment చేయండి. దానివలన మరింత బాగా చేయటానికి అవకాశం ఉంటుంది.
కేశంశెట్టి. శివప్రసాద్
.PH:7989397419