Hindu Devotional Media. హిందూ ధర్మాన్ని, ఆధ్యాత్మికతను ప్రపంచమంతా విస్తరింప చేసే ప్రచార మాధ్యమం. ప్రతి ఒక్క హిందువు SUBSCRIBE చేసుకోండి. జీవితమంతా భగవంతునితోనే ఉండండి.
ఈ ఛానల్లో దైవ సంబంధిత విషయాలు, ఆలయ దర్శనాలు, భక్తి సందేహాలు , హిందూ సాంప్రదాయ పద్ధతులు, పూజ విధానాలు, భగవంతుని సేవలు, మీ గ్రహ రాశుల ఫలితాలు, మరెన్నో భక్తి విషయాలు తెలియజేస్తాము.
** మేము చెప్పే పరిహారాలు మీరు దైవ భావంతో ఆచరించటం వల్ల భగవంతుడు అనుగ్రహించి తప్పక మీ కార్యాలు నెరవేరుస్తాడు. స్వప్రయత్నం లేనిది ఎవ్వరూ ఏమి చేయలేరు.
*** ఈ ఛానల్ లోని వ్యక్తులు, స్వామీజీలు, గురువులు.. వారి అభిప్రాయాలకు, వారు చెప్పే విషయాలకు "దైవదర్శన్" ఛానల్ యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదు. ఇటువంటి విషయములపై ఎలాంటి ప్రత్యుత్తరాలకు తావులేదు.
Daivadarshan :