నమో విశ్వకర్మణే !
ఓం హ్రీం క్లీం శ్రీం శివాయబ్రహ్మణేనమః
జై గురుదత్త శ్రీ గురుదత్త
ఓం నమంశివాయ !
శ్రీ విరాట్పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుంభజే||
విశ్వజ్ఞ చానల్ ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానము, వైశ్వకర్మణ విజ్ఞానము అందించవలెనని సంకల్పంచినాము. ఆచార్య రంగోజు విజయకుమార్ గారి పర్యవేక్షణ లో మహామహోపాధ్యాయ డాక్టర్ పెదపాటి నాగేశ్వరరావు గారు, ఆచార్య చిలుకూరి వేంకటప్పయ్య గారు, ఆచార్య చండ్రపాటి వారు, ఆచార్య ముఞ్జమ్పల్లి వీరబ్రహ్మేన్ద్రాచార్య, డాక్టర్ బెజ్జంకి జగన్నాథాచార్య, తదితర పెద్దల ఆశీస్సులతో మరిన్ని మంచి విషయాలు, వైశ్వకర్మణ విజ్ఞానము అందించగలము.