MENU

Fun & Interesting

Sri Rama Bhajana Mandali , Doddaballapur

Sri Rama Bhajana Mandali , Doddaballapur

MORE ABOUT THIS CHANNEL
ಭಜನಾ ಹಾಡುಗಳಿಗೆ subscrib ಮತ್ತು ಲೈಕ್ ಮಾಡಿಮತ್ತು ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ
మరిన్ని మంచి పాటలకొసం మాచానల్ సబ్స్క్రయిబ్ and like and కామెంట్ చేయండి
భక్తులకు తెలియజేసేది ఏమనగా
భజనలో పాల్గొన్నప్పుడు పరిశుభ్రంగా వుండాలి ఒకరి నొకరు తగలకుండా కూర్చోవాలి
భక్తులందరితో కలసి గొంత్తైత్తి ఏక కంఠంతో భక్తి భావనతో వినయంతో భజనలు పలకాలి
భజనలో ముఖ్యంగా పోటీలు కీచులాటలు వుండరాదు
భజనలు పాడుతున్నంతసేపు ఆ పాటలోని భావం మీదకు మనసును మళ్లీంచాలి
సత్సంగం జరుగతున్నప్పుడు నిశ్శబ్దంగా వినాలి మననం చేసుకోవాలి 🙏🙏
శ్రీ రామ భజన మండలి