MENU

Fun & Interesting

Kuruba Beerappa Creations

Kuruba Beerappa Creations

Hindu official channel
కురుబ బీరప్ప పద్యాలు,బీరప్ప స్వాములు పెద్దపరస (పూల బింది) కార్యక్రమలు,గంగ పూజ & జల్దీపూజా విధానం,కాలికంటిర్లు,బీరప్ప స్వాములు ఊరేగింపు,మల్లేశ్వర స్వామి పాలు పోయటం,డోల్లు వాయిద్యాలు,గొరవయ్యల నృత్యాలు,యల్లమ్మ తల్లి సాగు పూజలు,బీరప్ప స్వామి వారం పూజలు,బీరప్ప స్వామిల వివరాలు,అలుగు పద్యాలు,శ్రీ కాటమయ్య స్వామి పద్యాలు,అక్కమ్మగారి పద్యాలు
హారతి పద్యాలు మొదలైన వాటికీ సంబందించిన వీడియోలు ఈ యూట్యూబ్ ఛానల్ మునుముందుకు చూడవచ్చు,,, కావున ప్రతిఒక్కరు Subcribe చేసుకొని గంట 🔔 మీద నొక్కండి,,, ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ వస్తుంది... చూసి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి... మన వాళ్ళకి షేర్ చేయండి... ధన్యవాదములు 🙏