MENU

Fun & Interesting

Handbook Academy

Handbook Academy

HELLO MY DEAR TEACHERS ...

👉 తెలంగాణ/ ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ గణిత పాఠ్య పుస్తకాలను లైన్ టు లైన్ చదువుతూ, ఉదాహరణ, ఆలోచించండి,ప్రయత్నించండి,ఇవి చేయండి,, అభ్యాసం లో ఉన్నటువంటి ప్రతి లెక్కను సాంప్రదాయ మరియు షార్ట్కట్ మెథడ్స్ లలో , NON -MATHS వాళ్లను ప్రత్యేక దృష్టి లో ఉంచుకొని అందరికీ అర్థమయ్యే రీతిలో క్లుప్తంగా వివరించడం మా ప్రత్యేకత.

👉 గతంలో జరిగిన టెట్ మరియు డీఎస్సీ పరీక్షలు అన్నింటినీ విశ్లేషించి, ప్రశ్నాపత్రాలను తయారుచేసి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. NOTE : గతంలో జరిగిన అన్ని టెట్ మరియు డీఎస్సీ పరీక్షలు లోని అన్నీ ప్రశ్నలు పాఠ్యపుస్తకంలోని కాన్సెప్టు మరియు ప్రశ్నల ద్వారానే రావడం జరిగింది. కనుక మన Handbook Academy లో పాఠ్య పుస్తకాన్ని ప్రాధాన్యత ఇస్తూ బోధించడం జరుగుతుంది.
సంప్రదించవలసిన నెంబర్ : 9666308887