SaidwarakaSpiritualLearning
నమస్కారం అండీ, ఛానల్లో వీడియోస్ చుస్తునందుకు ముందుగా మీకు ధన్యవాదాలు.
"మన నిత్య జీవితానికి అవసరం ఐన, మరియు మోక్షానికి మార్గం చూపే సూచనలు ఎన్నో చాగంటి గారు చెప్పారు వాటిని ఈ ఛానల్ లో పెట్టటం జరుగుతుంది కావున అందరు అన్ని వీడియోస్ చూసి వారు చూపిన విధంగా జీవిత విధానాన్ని మార్చుకోగలరు అని కోరుకుంటున్నాము".
ఈ ఛానల్లో సాయి బాబా ఆరతి తెలుగు లిరిక్స్ మరియు భగవాన్ రమణులు రచించిన అక్షర మనిమల దాని తెలుగు అర్ధం రెండు వీడియోస్ చేయటం జరిగింది.
సూచనలు, సలహాలు ఛానల్ కి ఇవ్వాలి అనుకుంటే కామెంట్స్ లో(Comment) ఇవ్వగలరు అని ఆశిస్తున్నాము
దయచేసి వీడియోస్ చూసి మీ కుటుంబ సభ్యులకు కూడా Share చేయగలరు అని ఆశిస్తున్నాము
Please Like Share Subscribe.