నా ప్రియ క్రైస్తవ సోదరి సోదరులకు మనవి చేయునది ఏమనగా......
ఈ ఛానల్ నందు ఏ వీడియోస్ అప్లోడ్ చేసిన ... అవి చాల ప్రాముఖ్యమైనవి అని గ్రహించాలని మనవి.
ఎందుకనగా...
"""{ ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయనయెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము. - కొలస్సీయులకు - 1 : 28. }""""
కావున పూర్తిగా విని ఇతరుకు కూడా మీరు దీవెనకరముగా ఉండవలసిందిగా కోరుచున్నాము.
సమస్త మహిమ,ఘనత మరియు ప్రభావములు దేవునికే కలుగును గాక! ఆమెన్.