MENU

Fun & Interesting

Muralidhar Classes

Muralidhar Classes

అందరికీ నమస్కారం నా పేరు k.మురళీధర్ నేను ఈ ఛానల్ ద్వారా విద్యా సంబంధమైన విషయాలు,పోటీ పరీక్షలకు ఉపయోగపడే అంశాలును బోధిస్తూ అలాగే వివిధ సామాజిక సాంస్కృతిక రాజకీయ అంశాలపై మరియు ఇతర ప్రాధాన్యత అంశాలపై నా యొక్క అభిప్రాయాలను మీతో పంచుకొంటూ ముందుకు సాగడానికి ప్రయత్నిస్తానని తెలియజేస్తున్నాను నా విద్యార్థులు నా మిత్రుడు శ్రేయోభిలాషులు మరియు ఇతర వీక్షకులు నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా తెలియజేస్తూ మీ అమూల్యమైన సలహాలు సూచనలు అందిస్తారని మరియు నా ఛానల్ ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను

Muralidhar Classroom app కొరకు ఈ దిగువ లింకును అనుసరించండి

play.google.com/store/apps/details?id=com.rregai.a…

ఈ యాప్ లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వారికి పరీక్షలు మరియు సోషల్ మెథడాలజీ క్లాసులను పొందుపరచడం జరిగింది