అందరికి నమస్కారం అండి నా పేరు నందిని మాది ఒక మధ్యతరగతి కుటుంబం అండి నా ఇల్లు, నా పిల్లలు మా వారు ఇదే నా జీవితం అండి నా నుంచి నా ఫ్యామిలీ కి ఒక్క రూపాయ ఆదాయం లేదు నన్ను పనికి వెళ్ళమని చెప్పరు కానీ నాకు ఏదో ఒకటి సాధించాలి నా నుంచి నా ఫ్యామిలీ కి రూపాయ కావాలి అని నా సొంతంగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న నా ఛానల్ లో డైలీ vlogs, simple స్నాక్ resipies,నా పిల్లలు, మా వారు, మా ఇల్లు మా చుట్టూ ఉన్న వాతావరణం అన్ని ఛానల్ లో ఉంటాయి అండి,................................. 🥰........,............plz... Support.... My...... Channel friends.,............ నా వీడియోస్ నచ్చితే..... సబ్స్క్రయిబ్ &లైక్.. చెయ్యండి ఫ్రెండ్స్ 🙏19-04-2024🙏