MENU

Fun & Interesting

BBC News Telugu

BBC News Telugu

హలో..!
బీబీసీ న్యూస్ తెలుగు యూట్యూబ్ చానెల్‌కి స్వాగతం. బీబీసీ నెట్ వర్క్ నుంచి మీకు నచ్చే మీరు మెచ్చే మంచి కథనాలను ఇక్కడ అందిస్తాం. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన బీబీసీ రిపోర్టర్లు అందించే పదునైన వార్తా కథనాలతో పాటు ఫీచర్ ప్రోగ్రామ్స్ కూడా అందిస్తాం. స్పూర్తిదాయకమైనవి, ఆశ్చర్యపరిచేవి, ఔరా అనిపించేవి, ఇంకా ఎన్నెన్నో రకాల వీడియోలను మీరిక్కడ చూడొచ్చు. మా చానెల్ గురించి మీరేం అనుకుంటున్నారో తెలపండి. మీకు ఎలాంటి సమాచారం కావాలో, ఎలాంటి వీడియోలు కావాలో చెపుతూ కామెంట్ చేయండి. నచ్చిన వీడియోలు షేర్ చేయండి. కామెంట్ చేసేటప్పుడు దయచేసి కొన్ని పద్ధతులు పాటించండి. ఇతరుల గురించి వ్యాఖ్యానించేప్పుడు కనీస మర్యాద పాటించండి. పోస్టుకు సంబంధం లేని వ్యాఖ్యలు చేయకండి.
బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ.