మన కోనసీమ అందాలు మనకు బాగా పరిచయమే ! తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి అందాలు , సంస్కృతీ సంప్రదాయాలు , జీవన విధానం , ఆహారపు అలవాట్లు , మన బాషా ,యాస ఎంతో మందికి తెలెయని అపురూపమైన మన పల్లెలు ,వాటి అందాలు కోనసీమ లైఫ్ ఛానల్ ద్వార మీముందుకు తీసుకు వస్తున్నాము. మీ సలహాలు , సూచనలు మాకు తెలియజేయగలరు. ధన్యవాదములు.