Sharada's Padya Katha saagaram.
అందరికీ నమస్కారం 🙏
నా పేరు సోమయాజుల శారద దేవి .
నాకు తెలుగు భాష , సాహిత్యం , సంగీతం
అంటే చాలా ఇష్టం. పద్య సౌరభం కథా సాగరం ఛానల్ మొదలు పెట్టటంలో ముఖ్య ఉద్దేశం, తెలుగు పద్యాలు, పోతన భాగవతం భర్తృహరి సుభాషితాలు ఈ తరం వారికి అర్థంతో సహా అందించి అనందింప చేయాలని. భగవద్ గీత శ్లోకాలు ప్రతి రోజూ కాఫీ తాగుతూ వినేలా ఒక్క నిముషం కన్న తక్కువ సమయం లో అందించాలని.
మన సంప్రదాయ సంకీర్తనలు, అలనాటి రామదాసు కీర్తనలు అన్నమయ్య కీర్తనలు, అన్ని వయసులవారిని ఆకర్షించే చందమామ కథలు పంచ తంత్ర కథలు వున్న 'శారద పద్య, కథసాగరం' ఛానల్ను తప్పక చూడండి. విజ్ఞాన వినోదాలు అందించే మన ఛానల్ సబ్స్క్రయిబ్ చేసుకుని, నాకు ప్రోత్సాహం అందించండి. ఒక లైక్ ఒక ఓ మంచి కామెంట్
మీరు నాకు ఇచ్చే మంచి బహుమానం. 🙏
సోమయాజుల శారదాదేవి.
26/8/2024
ఇవాళ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ కృష్ణాష్టకం ఒక అపురూపమైన అలనాటి కృష్ణుడి మేలుకొలుప పోస్ట్ చేశాను. నేర్చుకోండి మరికొంత మందికి షేర్ చెయ్యండి.
వినాయక నవరాత్రులు ప్రారంభం అయినాయి. మన ఛానల్లో సంకనాశక గణేశ స్తోత్రం, గణాష్టకమ్, వినాయక మంగళహారతులు పోస్ట్ చేసాను. 🙏