MENU

Fun & Interesting

ఆత్మకూర్ భజనలు Athmakur bhajans

ఆత్మకూర్ భజనలు Athmakur bhajans

98494 99336 రాజు సిరిపురం

మా గురుదేవులు పూజ్య శ్రీశ్రీశ్రీ సద్గురు చిరసంజీవులు అప్పవారు రచించిన భక్త చిరసంజీవామృతము, శ్రీరామ కీర్తనలు. పుస్తకాల లోని భజన పాటలు మరియు ఇతర పుస్తకాల లోని పాటలు కొన్ని సినిమా పాటలు అందరికి చేరాలని అందరూ పాడుకొవాలని అందరూ విని ఆనందించాలని ఈ దాసదాసుని చిన్న ప్రయత్నం 🙏🙏

శ్రీగురుదేవుల నిలయం🙏🙏
చిస్తీ లింగేశ్వర నిలయం
ఆత్మకూరు గ్రామం
సదాశివపేట మండలం
జిల్లా సంగారెడ్డి
తెలంగాణ రాష్టం

శ్రీసద్గురుకృప తో 🙏🙏
రాజు సిరిపురం
98494 99336
హత్నూర మండలం
సంగారెడ్డి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
98494 99336