DSC ,TRT,TET, SA,LP,JL,DL,NET&SET( తెలుగు ) కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థుల విజయపథానికి మా వంతు ప్రయత్నం.. తెలుగు సాహిత్య అభిమానులకు స్వాగతం.తెలుగు సంస్కృతి సంప్రదాయాలు రక్షిస్తూ తెలుగు సాహితీ వీధుల్లో విహరించండి.తెలుగు సాహిత్య సౌరభాన్ని ఆస్వాదిస్తూ మాతో పాటు ప్రయాణిస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.