అందరికి నమస్కారం నా పేరు లక్ష్మి ,మా ఆయన పేరు సురేంద్ర , మాకు ఇద్దరు పిల్లలు..పెద బాబు పేరు కార్తీక్, చిన్న బాబు పేరు శ్రీను...నేను ప్రతి రోజు ఇంటి దగ్గర చేసుకునే వంటలు తో పాటు అపుడపుడు VLOGS కూడా చేస్తుంటాను....మా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరూ మా ఛానల్ SUBSCRIBE చేసుకొని మమల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము THANKYOU....!