🕉️అందరికి నమస్కారం🙏
ఆథ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనే భక్తులను ప్రోత్సహిస్తూ మన " IRAVATI DHARMA" ఛానల్ లో దైవికంగా అన్ని ప్రాచీన దేవాలయ ప్రాంగణం మరియు చరిత్రను వివరిస్తూ వీడియోస్ మరియు రోజు భక్తులకు అతి ముఖ్యమైన పండుగలు , వ్రతములు, నోములు మొదలగునవి తెలియచేస్తాము.
మన "IRAVATI DHARMA" ఛానల్ ని Subscribe చేసుకొని మన సనాతన ధర్మాన్ని ప్రోత్సహించ ప్రార్థన🙏
🚩సర్వేజనా సుఖినోభవంతు🙏