MENU

Fun & Interesting

NagaPratishta

NagaPratishta

శ్రీ వైదిక ధర్మ పీఠం యొక్క ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా నాగప్రతిష్టలు మరియు ఆశ్లేష బలి పూజలు సర్ప సంస్కార కార్యక్రమాలు అత్యంత విశేషంగా నిర్వహించబడును ఇవి అత్యంత సేవా దృక్పథంతో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు ఈ యొక్క పవిత్ర కార్యం అనేది మైలవరపు నాగ సత్యానంద శర్మ గారి యొక్క పర్యవేక్షణలో విజయవాడకి అతి చెరువులో ఉన్న సజీవ సర్ప సంచార అద్భుత దేవాలయం శివ క్షేత్రమునందు అదేవిధంగా హైదరాబాద్ మహానగరం నందు మరియు వైజాగ్ నందు నిర్వహించబడును