ప్రభువైన ఏసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు . 🙏🙏🙏
.......అనేకమంది క్రైస్తవ వ్యతిరేకులు , , , క్రైస్తవం మీద , , క్రీస్తు మీద , , , చేస్తున్న ఆరోపణలు ,,,, వేస్తున్న నిందలు , .వక్రీకరణలకు,,,,సరియైన సమాధానం ,, కౌంటర్లు ఇస్తూ,,
క్రీస్తు గొప్పతనాన్ని ,,, బైబిల్ కు ఉన్న ఆధారాలను చూపిస్తూ వారికి సమాధానం చెప్పడానికి ..ఈ ఛానల్ ను ప్రారంభించాము .....
ఈ చానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోలను షేర్ చేస్తూ నిజమైన దేవుడిని అందరికీ పరిచయం చేయవలసిందిగా కోరుచున్నాము