MENU

Fun & Interesting

RC TIMES

RC TIMES

For promotions contact
Name: Ravi Chandra
Phn no: 8099983217
వ్యవసాయం , వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నేటి యువతకు, రైతాంగానికి అందించడం ముఖ్య ఉద్దేశ్యం. మూడు దశాబ్దాలుగా పాత్రికేయుడుగా పనిచేస్తున్న అనుభవం, వ్యవసాయం, సాగునీటి రంగాలపై ఉన్న అనుభవంతో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాగు విధానాలు, దేశీయ, విదేశీ పంటల ప్రయోగాత్మక సాగు విధానాలను రైతులకు అందించడం ద్వారా వ్యవసాయ రంగం పురోభివృద్ధికి ఉపయోగపడాలనే ఆశయం, లక్ష్యంతో ఆర్ సి టై మ్స్ ఛానల్ ను ప్రారంభించాం. సాంప్రదాయ పంటల సాగు, సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, కోళ్ళు, గొర్రెలు, చేపల పెంపకం. వ్యవసాయ యాంత్రీకరణ, ఆధునిక వ్యవసాయ పనిముట్ల పరిచయం, వ్యవసాయ నిపుణులు, అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు ఎప్పటికప్పుడు రైతులకు అందించే ప్రయత్నంలో భాగంగా ప్రయత్నం సాగుతోంది. మీరంత మరింతగా ఛానెల్ అభివృద్ధికి సహాకారం అందించాలని, మరింత మందికి చేరువ చేయాలని కోరుతున్నాము. కరవు జిల్లాలో రైతులు సాగు చేస్తున్న పండ్ల తోటల సాగు, సాంప్రదాయ పంటల సాగుతో పాటు ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న వాణిజ్య పంటల సాగు విధాలను రైతులకు అందిస్తున్నాం.