kreesthu pilupu { క్రీస్తు పిలుపు }
క్రీస్తు పిలుపు యూట్యూబ్ ఛానల్ ను మీరు సందర్శించినందుకు ప్రభువైన యేసుక్రీస్తు నామం లో వందనాలు.ప్రతిరోజు యేసుక్రీస్తు పిలుపు మీతో మాట్లడుతూ ఆత్మీయంగా బలపరస్తూ , ఆ నిత్య నరకం నుండి తప్పించి నిత్యజీవం వైపు నడిపిస్తుంది అని నమ్ముతున్నాం.మా చిన్నిప్రయత్నం దయచేసి subcribe చేయండి ,మాతో సహకరించడి.అందరికి వందనాలు నా fb స్నేహితులందరికీ వందనాలు. నా దేవుని పనిలో మీరు కూడా సహకారం చేయండి.మేము అందించే దైవ సేవకుల వర్తమానాలను వీక్షించి,దైవ దీవెనలు ,ఆశీర్వాదాలు పొందండి. అందరికీ క్రీస్తు నామంలో వందనా లు.🙏🙏