MENU

Fun & Interesting

Mana Rakshakudu

Mana Rakshakudu

ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును; నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు. - యోహాను సువార్త 15 : 5

ఎన్నికలేని మమ్మల్ని దేవుడి ఎన్నుకుని.. ఆయన తన తలాంతులతో మమ్మును నింపి..
సేవకులకు తోటి సహాయకులుగా చిన్మ పనిముట్లుగా వాడబడటానికి ప్రభువు మాపై చూపిన కృప ఎనలేనిది, వర్ణింప జాలనిది.

యేసు క్రీస్తు శిష్యుల మొదలుకుని.. నిస్స్వార్ధంగా ఆ సత్యవార్తను నోటబెట్టుకుని ప్రకటిస్తున్న వారి జీవితానుభవాలు, క్రీస్తుతో వారి జీవిత ప్రయాణం, సేవా విధానాలను, పరిచర్య సహవాసాలను.. మేము తెలుసుకుని మా వ్యక్తిగత జీవితాలను బలపరచుకుంటూ.. మరింత మందికి అవి ఆశీర్వాదంకరంగా ఉండాలనే దేవుడిచ్చిన తలంపుతో.. ఆశతో..

మన రక్షకుడు అనే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది.

చిన్నవారిమైన మమ్మల్ని మీ ప్రార్ధనలో తప్పక జ్ఞాపకం చేసుకోండి..
- Team #ManaRakshakudu.

మీరు మద్దతు అందించాలనుకుంటే క్రింది వివరాలను ఉపయోగించండి:
WhatsApp Number: +918886512525
గూగుల్ పే/ఫోన్ పే/పేటీఎం: +91 9381327355
UPI ID: twinfinitymedia-1@oksbi