MENU

Fun & Interesting

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అష్టోత్తర శతనామావళి | Vasavi Kanyaka Parameshwari Ashtothram

Video Not Working? Fix It Now

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అష్టోత్తర శతనామావళి, Vasavi Kanyaka Parameshwari Ashtottara Shatanamavali, Sri Vasavi Kanyaka Parameshwari Ashtottaram Telugu with Lyrics, 108 Names of Godess Vasavi Kanyaka Parameshwari, Kanyaka Parameshwari Ashtottaram, Vasavi Jayanthi 2021, Vasavi Kanyaka Parameshwari Jayanthi #VasaviKanyakaParameshwari #KanyakaParameshwariAshtothramTelugu #108NamesOfVasaviKanyakaParameshwari #VasaviStotram #VasaviKanyakaParameswariStotram #VasavambaStotram Sri Vasavi Kanyaka Parameshwari Ashtottara Shatanamavali Lyrics: శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అష్టోత్తరం (Sri Vasavi Kanyaka Parameshwari Ashtothram) 1. ఓం శ్రీ వాసవాంబాయై నమ: 2. ఓం కన్యకాయై నమః 3. ఓం జగన్మాత్రే నమః 4. ఓం ఆదిశక్త్యై నమః 5. ఓం కరుణాయై నమః 6. ఓం దేవ్యై నమః 7. ఓం ప్రకృతి స్వరూపిణ్యై నమః 8. ఓం విద్యాయై నమః 9. ఓం శుభాయై నమః 10. ఓం ధర్మ స్వరూపిణ్యై నమః 11. ఓం వైశ్యా కులోద్భావాయై నమః 12. ఓం సర్వస్యై నమః 13. ఓం సర్వజ్ఞాయై నమః 14. ఓం నిత్యాయై నమః 15. ఓం త్యాగ స్వరూపిణ్యై నమః 16. ఓం భద్రాయై నమః 17. ఓం వేద వేద్యాయై నమః 18. ఓం సర్వపూజితాయై నమః 19. ఓం కుసుమ పుత్రికాయై నమః 20. ఓం కుసుమందంత వత్సలాయై నమః 21. ఓం శాంతాయై నమః 22. ఓం గభీరాయై నమః 23. ఓం శుభాయై నమః 24. ఓం సౌందర్యనిలయాయై నమః 25. ఓం సర్వహితాయై నమః 26. ఓం శుభప్రదాయై నమః 27. ఓం నిత్య ముక్తాయై నమః 28. ఓం సర్వ సౌఖ్య ప్రదాయై నమః 29. ఓం సకల ధర్మోపదేశ కారిణ్యై నమః 30. ఓం పాప హారిణ్యై నమః 31. ఓం విమలాయై నమః 32. ఓం ఉదారాయై నమః 33. ఓం అగ్ని ప్రవిష్టాయై నమః 34. ఓం ఆదర్శ వీరమాత్రే నమః 35. ఓం అహింసా స్వరూపిణ్యై నమః 36. ఓం ఆర్య వైశ్య పూజితాయై నమః 37. ఓం భక్త రక్షణ తత్పరాయై నమః 38. ఓం దుష్ట నిగ్రహాయై నమః 39. ఓం నిష్కళాయై నమః 40. ఓం సర్వ సంపత్ర్పదాయై నమః 41. ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః 42. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః 43. ఓం లీలా మాననుష విగ్రహాయై నమః 44. ఓం విష్ణు వర్ధ సంహారికాయై నమః 45. ఓం సుగుణ రత్నాయై నమః 46. ఓం సాహ సౌందర్య సంపన్నాయై నమః 47. ఓం సచ్చిదానంద స్వరూపాయై నమః 48. ఓం విశ్వరూప ప్రదర్శిన్యై నమః 49. ఓం నిగమ వేద్యాయై నమః 50. ఓం నిష్కా మాయై నమః 51. ఓం సర్వ సౌభాగ్యదాయిన్యై నమః 52. ఓం ధర్మ సంస్థాపనాయై నమః 53. ఓం నిత్య సేవితాయై నమః 54. ఓం నిత్య మంగళాయై నమః 55. ఓం నిత్య వైభవాయై నమః 56. ఓం సర్వోపాధి వినిర్ముక్తాయై నమః 57. ఓం రాజరాజేశ్వర్యై నమః 58. ఓం ఉమాయై నమః 59. ఓం శివపూజా తత్పరాయై నమః 60. ఓం పరాశక్యై నమః 61. ఓం భక్త కల్పకాయై నమః 62. ఓం జ్ఞాననిలయాయై నమః 63. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః 64. ఓం శివాయై నమః 65. ఓం భక్తి గమ్యాయై నమః 66. ఓం భక్తి వశ్యాయై నమః 67. ఓం నాద బిందు కళా తీతాయై నమః 68. ఓం సర్వోపద్ర వారిణ్యై నమః 69. ఓం సర్వ సరూపాయై నమః 70. ఓం సర్వ శక్తిమయ్యై నమః 71. ఓం మహా బుద్యై నమః 72. ఓం మహా సిద్ధ్యే నమః 73. ఓం సద్గతి దాయిన్యై నమః 74. ఓం అమృతాయై నమః 75. ఓం అనుగ్రహ ప్రధాయై నమః 76. ఓం ఆర్యయై నమః 77. ఓం వసు ప్రదాయై నమః 78. ఓం కళావత్యై నమః 79. ఓం కీర్తి వర్ధిణ్యయై నమః 80. ఓం కీర్తిత గుణాయై నమః 81. ఓం చిదానాందాయై నమః 82. ఓం చిదా ధారాయై నమః 83. ఓం చిదా కారాయై నమః 84. ఓం చిదాలయాయై నమః 85. ఓం చైతన్య రూపిణ్యై నమః 86. ఓం యజ్ఞ రూపాయై నమః 87. ఓం యజ్ఞ ఫల దాయై నమః 88. ఓం తాపత్రయ వినాశిన్యై నమః 89. ఓం గుణాతీతాయై నమః 90. ఓం విష్ణువర్ధన మర్ధిన్యై నమః 91. ఓం తీర్ధ రూపాయై నమః 92. ఓం దీన వత్సలాయై నమః 93. ఓం దయాపూర్ణాయై నమః 94. ఓం తపోనిష్టాయై నమః 95. ఓం శ్రేష్ఠాయై నమః 96. ఓం శ్రీయుతాయై నమః 97. ఓం నిరంజనాయై నమః 98. ఓం ప్రమోద దాయిన్యై నమః 99. ఓం భవ బంధ వినాశిన్యై నమః 100. ఓం భగవత్యై నమః 101. ఓం ఇహపర సౌఖ్య దాయై నమః 102. ఓం ఆశ్రిత వత్సలాయై నమః 103. ఓం మహా వ్రతాయై నమః 104. ఓం మనో రమాయై నమః 105. ఓం సకలాభీష్ట ప్రదాయై నమః 106. ఓం నిత్య మంగళ రూపిణ్యై నమః 107. ఓం నిత్యోత్సవాయై నమః 108. ఓం శ్రీ కన్యకాపరమేశ్వర్యై నమః || ఇతి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||

Comment