#SRIKAKULAM #Vatsavalasa #RajarajeswariDevi #RajammaTalli #EXCLUSIVE
శ్రీకాకుళం జిల్లా చిన్న వత్సవలసలో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవిని ప్రతిఏటా లక్షల్లో భక్తులు సందర్శించుకుంటారు. ప్రతిఏటా అమ్మవారి సంబరాలు ఎంతో ఘనంగా జరుగుతూవుంటాయి. భక్తులు ఎంతో నమ్మకంగా భక్తితో కొలుచుకొని రాజరాజేశ్వరి దేవి మత్స్యకారుల ఇంట ఎలా కొలువైంది అని రాజరాజేశ్వరి దేవిని రాజులమ్మతల్లి గా ఎందుకు పిలిచుకుంటున్నారు, రాజరాజేశ్వరి అమ్మవారి స్థలపురాణం, చరిత్రను మరియు తల్లి మహిమలను ఈ వీడియో లో మీకు చూపిస్తున్నాం విని చూసి తరించండి..
Distance between Vatsavalasa and Srikakulam is 17 kms or 10.6 miles or 9.2 nautical miles..
It takes 20 minutes to travel from Vatsavalasa to Srikakulam. Approximate driving distance between Vatsavalasa and Srikakulam is 17 kms or 10.6 miles or 9.2 nautical miles . Travel time refers to the time taken if the distance is covered by a car.
Watch my Facebook Page:
https://www.facebook.com/RSV-Creations-106608527879423/?ref=page_internal